18 ఏళ్లు నిండిన వారికి ALERT

TS: ఓటు హక్కు ఉన్నవారంతా తమ ఓటర్ కార్డుకు మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ట్విటర్లో సూచించారు. 1950 నంబర్కు కాల్ చేయడం లేదా, VOTER HELPLINE APP లేదా

http:://voters.eci.gov.in వెబ్సైట్లో అప్డేట్

చేసుకోవచ్చన్నారు. దీనివల్ల ఓటుకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని చెప్పారు.

For more information and application please visit our Shop Akshara Online Center CSC

Leave a Reply

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free